ఈ వెబ్‌సైట్‌ను ఉపయోగించుచున్నప్పుడు మీరు అందించే ఏ సమాచారమునైనా రీమా సాహిత్య డిస్ట్రిబ్యూటర్స్ ఎలా ఉపయోగించును మరియు ఎలా భద్రపరచును అనే దానిని ఈ ప్రైవసీ (గోప్యం) పాలసీ వివరించుచున్నది. మీరు గమనించవలసినదేమనగా, ఈ పాలసీ మారగలదు, గనుక ఏ మార్పులైనా మీకు సంతోషంగా ఉన్నవో లేవో నిశ్చయంగా తెలుసుకొనుటకు మీరు ఈ పేజీని అప్పుడప్పుడు చెక్ చేసుకొనవలెను.
మేము సేకరించిన సమాచారమును క్రింద వాటి కొరకు ఉపయోగిస్తాము:
వర్తించే చట్టముకు అవసరమైతే తప్పా ఏ పరిస్థితిలోనైనను మరెవరికి మీ వ్యక్తిగతమైన సమాచారమును మేము అందజేయము, పంచము లేదా బయటికి చెప్పము.
ఉచిత పుస్తకాల కొరకైన ఆర్డర్లను సఫలీకృతం చేయుటకు, ఇక్కడ చెప్పబడే సమాచారమును సేకరించవచ్చు: భాష, పేరు, చిరునామా, దేశము, ఈమెయిల్ అడ్రస్స్ మరియు ఫోన్ నెంబరు.
మా వెబ్‌సైట్‌ను బ్రౌజ్ చేయడం నుండి ఐపీ అడ్రస్స్, వెబ్ బ్రౌజర్, ఆపరేటింగ్ సిస్టమ్, రిఫరింగ్ URL, చూసిన పేజీలు మరియు డౌన్‌లోడ్ చేసినవి వంటి సమాచారము యాంత్రికంగా సేకరించబడును. మీ వయస్సు, లింగము, ఆసక్తులు మరియు బ్యాంకు వివరాలు వంటి వ్యక్తిగతమైన సమాచారమును మేము ఎన్నడు సేకరించము. ఈ వెబ్‌సైట్‌ను మీరు ఉపయోగించుకొనుటను మెరుగుపరచుటకు, మేము గూగుల్ అనలైటిక్స్‌ను (విశ్లేషికలను) కూడ ఉపయోగిస్తాము. సేకరించిన సమాచారము అన్నది ప్రజలు ఈ వెబ్‌సైట్‌లోకి ఎలాగు ప్రవేశిస్తున్నారు మరియు ఎలాగు ఉపయోగిస్తున్నారు అన్న దాని పర్యావలోకనమును తెలియజేయుటకు ఉపయోగపడును. ఇది మరి ఏ అదనపు ఉద్దేశము కొరకు ఉపయోగపడదు. గూగుల్ ప్రైవసీ పాలసీ https://www.google.com/policies/privacy లో అందుబాటులో ఉంది.
కుకీ అనేది ఒక నిర్దిష్టమైన సైట్‌ను గూర్చిన ప్రాధాన్యతలను గుర్తుంచుకొనుటకు వెబ్‌సైట్‌లు ఉపయోగించుకోగలిగే చిన్న ఫైల్. లాగిన్ అయిన వినియోగదారులకు ధ్రువపరచుటకు మరియు భద్రపరచు సెష్షన్స్‌ను కొనసాగించుటకు మేము కుకీలను ఉపయోగిస్తాము. మీరు ఆర్డరు చేసినప్పుడు మీ భాషను, మీ దేశమును మరియు వస్తువు వివరములను నమోదు చేయుటకు కూడ మేము కుకీలను ఉపయోగిస్తాము. ఈ కుకీలు ట్రాకింగ్‌కు ఉపయోగించబడవు మరియు ఎలాంటి వ్యక్తిగతమైన సమాచారమును నిల్వ చేసుకొనదు.
వేరొకరి (మూడవ వ్యక్తి) అకౌంట్‌తో మా వెబ్‌సైట్‌ను లాగిన్ అగుటకు మేము మిమ్మల్ని అనుమతిస్తాము. అకౌంట్‌ను ఏర్పరచుటకు వేరొకరి నుండి మేము పొందుకున్న సమాచారమును మీరు సమీక్షించగలరు మరియు మార్చగలరు. సాంఘిక ప్రసార మాధ్యంలో మా వెబ్‌సైట్ నుండి విషయమును పంచుకొనుటకు సామర్థ్యమును కూడ మేము కలుగజేస్తాము, ఈ వాడకం ఐచ్ఛికమైనది.
మీ వెబ్‌సైట్‌లో పరాయివాని ప్రకటనల నెట్ వర్కుల నుండి ప్రకటనలను మేము చూపించము.
మా వెబ్‌సైట్ పిల్లలకు నిర్దేశించబడలేదు. 16 లోపు వయస్సు గల పిల్లల నుండి మాకు తెలిసి అడుగము లేదా వ్యక్తిగత సమాచారమును సేకరించము.
మా వెబ్‌సైట్ ఆసక్తి గల ఇతర ప్రదేశములకు లింకులను కలిగియుండవచ్చు. ఈ లింకులను ఎంచుకోవడం చేత, ఈ వెబ్‌సైట్‌ను మీరు కట్టుదిట్టముగా విడిచివెళ్ళుదురు మరియు ఏ మాత్రము మా ప్రైవసీ పాలసీ క్రిందకు రారు. అనుమానాస్పదంగా ఉన్నప్పుడు వెబ్‌సైట్‌కు అన్వయించబడే ప్రైవసీ స్టేట్‌మెంట్‌ను సమీక్షించుటకు మీరు జాగ్రత్త వహించాలి.
మీ గురించి మేము కలిగియున్న వ్యక్తిగతమైన సమాచారముకు సంబంధించిన వివరములను మీరు కోరవచ్చు. సమాచారమును అందించే మునుపు మీ గుర్తింపు ఆధారమును మేము ధ్రువీకరించవలసి వచ్చును. కోరుటకు మమ్మల్ని సంప్రదించండి.
మీ గురించి మేము కలిగియున్న వ్యక్తిగత సమాచారమును మమ్మల్ని తొలగించమని మీరు కోరవచ్చు. మీ వ్యక్తిగత సమాచారమును తొలగించే ముందు మేము మీ గుర్తింపు ఆధారమును ధ్రువపరచాల్సి వచ్చును. కోరుటకు మమ్మల్ని సంప్రదించండి.
మీ వ్యక్తిగత సమాచారమును వ్యాపార ప్రయోగముల కొరకు వాడకూడదని మాకు చెప్పుటకు మీకు హక్కు ఉంది. మీ డేటాను సేకరించుటకు మేము ఉపయోగించే పత్రాలలో ఉన్న కొన్ని బాక్సులను లేదా మీ అకౌంట్ సెట్టింగులను ఎంపిక చేసుకోవడం లేదా ఎంపిక చేసుకోకపోవడం చేత అట్టి వాడకాన్ని నిరోధించుటకు మీ హక్కును మీరు ఉపయోగించవచ్చు. మమ్మల్ని సంప్రదించుట చేత ఏ సమయములోనైనను మీ హక్కును మీరు సాధకము చేయవచ్చు కూడ. కోరుటకు మమ్మల్ని సంప్రదించండి.
మా ప్రధాన కార్యాలయము సంయుక్త రాష్ట్రములలో ఉంది. మీ వ్యక్తిగత సమాచారము సంయుక్త రాష్ట్రాలలో ఉన్న మా చేత పొందుకోబడును లేదా మాకు పంపించబడును. సంయుక్త రాష్ట్రములకు వెలుపల నుండి మా వెబ్‌సైట్‌ను మీరు దర్శిస్తున్నట్లయితే, మా సర్వర్లు ఉన్నచోట మరియు మా సెంట్రల్ డేటాబేస్ పని చేసే సంయుక్త రాష్ట్రాలకు మీ సమాచారము బదిలీ చేయబడవచ్చు, నిల్వ చేయబడవచ్చు మరియు ప్రోసెస్ చేయబడును. మా వెబ్‌సైట్‌ను ఉపయోగించడం చేత, ఈ సమాచారమునకు సంబంధించి ఎలాంటి మార్పులకైనను సమ్మతిస్తారు.
ఎక్కువ నిలిపి ఉంచే కాలము అవసరమైనప్పుడు లేదా చట్టానికి, పన్నుకు లేదా నియంత్రించే కారణాల కొరకు లేదా ఇతర చట్టబద్దమైన ప్రయోజనాల కొరకు చట్టం చేత అనుమతించబడితే తప్పా ఈ పాలసీలో చెప్పబడ్డ ఉద్దేశములను నెరవేర్చుట కొరకు అవసరమైయ్యే కాలము వరకే వ్యక్తిగత సమాచారమును మేము నిలిపి ఉంచుతాము. వ్యక్తిగత సమాచారమును వాడుటకు కొనసాగుతున్న చట్టబద్దమైన వ్యాపారములు లేనప్పుడు, మేము దానిని తొలగిస్తాము లేదా అనామకంగా ఉంచుతాము. సాధారణంగా, 5 ఏళ్లుగా ఎటువంటి కార్యాచరణ లేనప్పుడు సమాచారము తొలగించబడును లేదా అజ్ఞాతంగా ఉంచబడును.
క్రింది విధానములలో మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు:
Rhema Ministry
PO BOX 31651
Seattle, WA 98103
USA